బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

Sardaar Movie Enters Into Million Club In US Market

12:14 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Sardaar Movie Enters Into Million Club In US Market

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది . ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి "బాక్సాఫీసు కింగ్" గా మరోసారి నిరూపించాడు పవన్ . ఇక ఓవర్సీస్ మార్కెట్ లో రాజమౌళి బాహుబలి చిత్రం తరువాత స్థానంలో నిలిచింది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ‘బాహుబలి’ ని కూడా దాటి మొదటి స్థానంలో నిలిచింది ‘సర్దార్’ సినిమా .

ఇవి కూడా చదవండి: తమన్నా నగ్న ఫోటో లు పెట్టారని పోలీస్ కేసు పెట్టింది

పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తన అభిమానులని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ చిత్రం అమెరికా లో కుడా ‘మిలియన్’ డాలర్ మార్క్ ను అందుకుంది . మిక్స్ డ్ రివ్యూల వచ్చినప్పటికీ సర్దార్ సినిమా ప్రేక్షకుల బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది . సర్దార్ సినిమా మొదటి మూడు రోజుల్లోనే ‘మిలియన్’ డాలర్ మార్క్ ను అందుకోవడం వెనుకాల ఉంది పవర్ స్టార్ స్టామినా గా అభివర్ణిస్తున్నారు సినీ విశ్లేషకులు .

ఇవి కూడా చదవండి:ఎక్స్‌పోజింగ్ తో సెంట్రాఫ్ ఎట్రాక్షన్

అంతే కాకుండా అమెరికా మార్కెట్ లో 7న విడుదలైన హాలీవుడ్ మూవీలతో సహా టాప్ 10 బాక్సాఫీసు ఓపెనింగ్స్ లో నాలుగవ స్థానంలో నిలిచింది సర్దార్ సినిమా . ఇది ఇలా ఉంటె మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో కుడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బిజినెస్ సజావుగానే జరుగుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

మహేష్ కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పూరీ

సర్దార్ పై పూరి సెట్టైర్లు

భార్య అక్రమ సంబంధాన్ని వీడియో తీసిన భర్త

English summary

Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh Movie was released on April 8th and this movie was going with Mixed talk at the Box Office. Sardaar Movie Touches Million Mark in US Market.