సర్దార్ మూడు రోజుల కలక్షన్స్

Sardaar Three Days Collections

06:51 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Sardaar Three Days Collections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఈ నెల 8 న ఉగాది పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారి ఎత్తున విడుదలయ్యింది . ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న నేపధ్యంలో సినిమా కాస్త స్లో గా ఉండడంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమా పై కాస్త నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ , సర్దార్ సినిమా మొదటి రోజు వసూళ్ళలో ఇరగదీసింది. సర్దార్ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ ను వసూలు చేసి శభాష్ అనిపించుకుంది. మొదటి రోజు వసూళ్ళ ద్వారా బాక్సాఫీసు వద్ద పవన్ స్టామిన ఏంటో చూపించింది.

ఇవి కూడా చదవండి : ఆ హీరోయిన్ కాళ్ళు నొక్కిన హీరో

ఇక రెండో రోజు కలక్షన్ల విషయానికి వస్తే రెండో రోజు 7.5 కోట్లను ,మూడో రోజు 6.5 కోట్ల వసూళ్ళను సాధించి మూడు రోజుల్లో మొత్తం 45 కోట్ల భారీ వసూళ్ళను సాధించింది . మొదటి రోజునే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా మొత్తం ఎన్ని కోట్లు సంపాదిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి : మహేష్ అక్కడ దీవి కొన్నాడా?

ఇక ఏరియా వైడ్ కలక్షన్ల విషయానికి వస్తే.....

సీడెడ్ మూడు రోజులు - 85 లక్షలు.

కృష్ణ మూడు రోజులు - 38 లక్షలు.

ఈస్ట్ మూడు రోజులు - 32 లక్షలు.

నెల్లూరు మూడు రోజులు - 17 లక్షలు.

ఇవి కూడా చదవండి :

బాలయ్య సినిమాలకు నేనే మార్పులు చేశా

ఎన్టీఆర్ కి తండ్రిగా సూపర్ స్టార్

తొలిరాత్రి కన్య కాదని భార్యను చంపేసాడు

English summary

Power Star Pawan Klayans Sardaar Gabbar Singh Movie Collected 45 crores in First three days. Even though this movie got mixed talk on the first day this movie got good collections in first three days.