'సర్దార్' లేటెస్ట్ టీజర్ అదిరిపోయింది

Sardar Gabbar Singh latest teaser

12:28 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh latest teaser

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. 'పవర్' ఫేమ్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్, సంజన, రాయ్ లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఈ నెల 20న నోవాటెల్ వేదికలో అంగరంగ వైభవంగా విడుదల చెయ్యనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో టీజర్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఇందులో పవన్ మరోసారి తన మార్కును ప్రదర్శించాడు. 

కాజల్‌ను న్యూడ్‌గా కావాలన్న నిర్మాత

1/13 Pages

మాటల్లేవ్...చేతలొక్కటే...

ఏమాత్రం డైలాగ్స్ లేకుండా రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో ఏ మాత్రం డైలాగ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కేవలం మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుంది. గబ్బర్ సింగ్...గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్...హి ఈజ్ బ్యాక్ టు డు సమ్‌థింగ్...అంటూ సాగుతుంది. 

English summary

Sardar Gabbar Singh latest teaser