సర్దార్ రిలీజ్ అయ్యే 42 దేశాలు ఇవే

Sardar Gabbar Singh movie is releasing in 42 countries

05:41 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh movie is releasing in 42 countries

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. 'పవర్' ఫేమ్ కె.ఎస్. రవీందర్(బాబీ) తెరకెక్కించిన ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్, సంజన, రాయ్ లక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ని మార్చి 20న అంగరంగ వైభవంగా విడుదల చేశారు. ఈ ఆడియో లో సర్దార్ ని 42 దేశాల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలవుతున్న 42 దేశాలు మీకోసం అందిస్తున్నాం.

ఆఫ్రికా:

సౌత్‌ ఆఫ్రికా - జోహన్నెస్‌ బర్గ్‌, కేప్‌ టౌన్‌
జాంబియా - లుసాకా
బొట్‌స్వానా - గెబోరోన్‌
టన్‌జానియా - డర్‌-ఎస్‌-సలాం, ఆరుషా
ఘనా - ఆక్రా
ఇతియోపియా - అడ్డిస్‌ అబ్బబ
ఉగాండా - కంపలా
కెన్యా - నైరోబి
నైజీరియా - లాగోస్‌

మిడిల్‌ ఈస్ట్‌:

70 లోకేషన్స్‌ ఇన్‌
యూఏఈ
కువైట్‌
మస్కట్‌ బహరైన్‌ - అల్హంబ్రా
ఈజిప్టు - కైరో
లెబనన్‌ - బైరుట్‌
ఇరాక్‌
జోర్డాన్‌

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా
న్యూజిలాండ్‌

ఆసియా:

సింగపూర్‌
మలేషియా
థాయిలాండ్‌ - బ్యాంకాక్‌
శ్రీలంక
నేపాల్‌
జపాన్‌

యూరప్‌:

జర్మనీ
స్విట్జర్‌లాండ్‌
బెల్జియమ్‌
నెదర్‌ లాండ్స్‌
డెన్‌మార్క్‌
స్వీడన్‌
నార్వే
ఫిన్‌లాండ్‌
ఇటలీ
పోలాండ్‌
ఉక్రేన్‌
ఆస్ట్రియా
ఐర్లాండ్‌
యూకె

నార్త్‌ అమెరికా:

యూఎస్‌ఏ
కెనడా

English summary

Sardar Gabbar Singh movie is releasing in 42 countries. We are providing that 42 countries for u.