ఎగ్జైట్‌మెంట్‌ లో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రొడ్యూసర్‌ 

Sardar Gabbar Singh Movie Producer About PAwankalyan

12:42 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh Movie Producer About PAwankalyan

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ శరత్‌ మారర్‌ ఈ సినిమాకు నిర్మాత. ఈ అవకాశం వచ్చింనందుకు తను చాలా అదృష్టవంతుడనని శరత్‌ మరార్‌ చాలా ఎగ్జైట్‌ అవుతున్నాడు. అంతేకాకుండా పవన్‌కళ్యాణ్‌ నుండి అభిమానులు ఏం ఆశిస్తారో పవన్ కు బాగా తెలుసని, అభిమానులు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రెజెంట్‌ చెయ్యడానికి ప్రయత్నిస్తారాని అని ట్విట్టర్‌లో చెప్పారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ను కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా చేసేందుకు పవన్‌ తాను చేయాల్సిందంతా చేస్తున్నాడు. పవన్‌ తన బెస్ట్‌ పుర్ఫామెన్స్‌ ఇచ్చాడు. దాని కోసం చాలా కష్టపడతాడని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్లు చూసిన పవన్‌ అభిమానుల అందానికి అవధులు లేవు . తాము ఆశించినట్లు గానే సినిమా తెరకెక్కుతుందనీ ఈ సినిమా పై భారీగా అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 8న రిలీజ్‌ కానుంది.

English summary

Pawankalyans new movie Sardar Gabbarsingh Movie which was going to be released in this summer. This film producer Sarath Marar said that pawankalyan is a good human being and fans defenately likes Sardar Gabbar Singh Movie