లీకైన సర్దార్‌ టైటిల్ సాంగ్ స్టిల్స్

Sardar Gabbar Singh Title Song

12:31 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh Title Song

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ కె.ఎస్‌. రవీందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన గల్రాని, రాయ్‌లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వచ్చే టైటిల్‌ సాంగ్‌ని ఇప్పుడు చిత్రీకరిస్తున్నారట. ఈ సాంగ్‌ని వారం రోజులు పాటు ఇక్కడే వేసిన భారీ సెట్‌లో చిత్రీకరిస్తారట. ఈ పాటకి దేవిశ్రీ 5 ట్యూన్స్‌ అందిస్తే పవన్‌ అందులో ఒక ట్యూన్‌ని సెలెక్ట్‌ చేశాడట. ఈ పాటే 'సర్దార్‌' కి హైలెట్‌ గా నిలుస్తుందని సమాచారం.

1/9 Pages

English summary

Power Star Pawan Kalyan's upcoming movie Sardar Gabbr Singh Shooting going on In Ramoji Film city.This movie title song was shooting by the film unit.This title song waould be highlight to entire movie.q