సర్దార్ టైటిల్ సాంగ్ లీక్.. చూస్కో గురూ..

Sardar Gabbar Singh title song leaked

05:44 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh title song leaked

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. పవర్ ఫేమ్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్, సంజన, రాయ్ లక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. పవన్ స్నేహితుడు శరత్ మారార్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియో రేపు(మార్చి 20) విడుదల కావాల్సి ఉండగా ఈ రోజు ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ లీక్ అయిపోయింది. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ కంటే ఇది ఇంకా అద్భుతం గా ఉంది. ఈ పాట వింటుంటే కచ్చితంగా ఒక కొత్త రికార్డు ని సృష్టించడం ఖాయం అనిపిస్తుంది.

English summary

Sardar Gabbar Singh title song leaked. Power Star Pawan Kalyan latest movie Sardar Gabbar Singh, this movie is directed by K. S. Ravindar.