తోటపల్లి ప్రాజెక్ట్ కి సర్దార్ గౌతు లచ్చన్న పేరు 

Sardar Gouthu Lachanna Name To Thotapalli Project

01:17 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Sardar Gouthu Lachanna Name To Thotapalli Project

ఉత్తరాంధ్ర లోని తోటపల్లి ప్రాజెక్ట్ కి స్వాతంత్ర్య సమర యోధులు కీ శే సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెడుతూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రాజెక్ట్ పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి' గౌతు లచ్చన్న' తోటపల్లి బ్యారేజ్ గా వ్యవహరిస్తారు. ఎంఎల్ఎ గా సేవలందించిన లచ్చన్న పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వేశేష కృషి చేసారు. ముఖ్యంగా కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేసారు.

English summary

EX MLA Sardar Gouthu Lachanna name was named to thotapalli project in north andhra region