3రోజుల్లో 100కోట్లు

Sardar Movie Target 100 Crores in 3 Days

05:55 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Sardar Movie Target 100 Crores in 3 Days

అవును మీరు విన్నది నిజమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ టార్గెట్ 3 రోజుల్లో 100 కోట్లు. పవోర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదలకు ముందే టాలీవుడ్ ను ఉపేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చుసిన సర్దార్ గబార్ సింగ్ సినిమా గురించే. ఉగాది కానుకగా వచ్చే నెల 8 న విడుదల భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే పలు ట్రైలర్లు , సాంగ్స్ తో రెండు ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా పై అంచానాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ప్రముఖ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలుగు తో పాటు హిందీలో కుడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చెయ్యనున్నారు. హిందీలో మొత్తం 800 ధియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయ్యనుండగా , ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 40 దేశాలలో ఈ రీలీజ్ అవుతుండడం మరో విశేషం. ఒక తెలుగు సినిమా ఏకంగా 40 దేశాలలో విడుదల కానుండడం తెలుగు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్దును సృష్టించింది.

ఇలా ఇంత భార ఎత్తున విడుదల కాబోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఎలా అయిన 3 రోజుల్లోనే 60 కోట్ల టార్గెట్ ను పెట్టుకుందట .ఇది పవర్ స్టార్ సినిమా కాబట్టి మూడు రోజుల్లో 100 కోట్లు కొల్లగోడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్.

సర్దార్ స్టోరీ లీక్!

టీచర్‌ను చంపేస్తానని బెదిరించిన స్టూడెంట్‌

మగాళ్లూ.. ఆన్ లైన్ డేటింగ్ లో అప్ డేట్ కావాలట..

పోర్న్ సైట్‌లో హీరోయిన్ ఫొటోలు

వర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా!

English summary

Power Star Pawan Kalyan's Sardar Gabbar Singh was going to be release in a grand way in almost 40 Countries around the world.This movie was going to be released in Almost 800 theaters in Hindi language.This movie rights were purchased by Eros International with the Fancy Ammount.