'బాహుబలి' వాటర్‌ ఫాల్స్‌ వద్ద 'సర్దార్‌'

Sardar shooting at Baahubali water falls

10:48 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Sardar shooting at Baahubali water falls

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. పవర్‌ ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే కేరళ లో ఘాటింగ్‌ కోసం వెళ్లిన 'సర్దార్‌' టీమ్‌ 'బాహుబలి' తో ఫేమస్‌ అయిన కేరళ వాటర్‌ ఫాల్స్‌ వద్ద ఘాటింగ్‌ జరుపుతుంది. ఈ చిత్రంలో కాజల్‌ 'ప్రిన్సెస్‌ అర్షి' పాత్రలో నటిస్తుంది. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోలను కూడా కాజల్‌ తన 'ఇన్‌స్టాగ్రామ్‌'లో పోస్ట్‌ చేసింది. పవన్‌తో నటించడం నిజంగా నా అదృష్టమని చెప్పుకొచ్చింది. ఏప్రిల్‌ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి శరత్‌ మారర్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

1/6 Pages

English summary

Power Star Pawan Kalyan latest upcoming movie Sardar Gabbar SIngh movie shooting is being held at Baahubali water falls. This movie is directing by Power fame K.S. Ravindra.