రూ. 500, 1000 రద్దు చేశాక సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు!

Satires in social media about 500 and 1000 rupees notes

04:44 PM ON 10th November, 2016 By Mirchi Vilas

Satires in social media about 500 and 1000 rupees notes

నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకువస్తునట్లు ప్రకటించింది. మంగళవారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేసినప్పట్నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై ప్రచారం వూపందుకుంది. పలువురు హాస్యాన్ని జోడించి పెడుతున్న సందేశాలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్లర్లలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో కొన్ని చూద్దాం...

1/11 Pages

1 బ్లాక్ మనీ బయటకు వస్తుందో లేదో తెలియదు కానీ.. భర్తలకు తెలియకుండా పోపుల డబ్బాల్లో భార్యలు దాచిన పెద్దనోట్లు ఇప్పుడు కచ్చితంగా బయటకు వస్తాయ్!

English summary

Satires in social media about 500 and 1000 rupees notes