కృష్ణజింక కేసులో సల్మాన్ పై సెటైర్ల వర్షం!

Satires on Salman Khan

03:56 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Satires on Salman Khan

కృష్ణ జింకలను వేటాడిన కేసులో దాదాపు 18 ఏళ్లనుంచి విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా తెలుస్తూ, రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పిచ్చ పిచ్చగా పడిపోతున్నాయి. ప్రపంచంలో జరిగిన విషయాలపై తనదైన మార్కు స్పందనను తెలియచేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గరి నుంచి సామాన్యుడి వరకూ సోషల్ మీడియా వేదికగా సుల్తాన్ పై కామెంట్స్ పెట్టేసారు. ఒక్కరు సెటైర్ విసురుతూ పెట్టిన కామెంట్స్ అదిరిపోతున్నాయి. ఓసారి చూద్దాం.

1/9 Pages

సెలబ్రిటీ కేసుల్లో ఇంత నెమ్మదా?


సల్మాన్ నిర్దోషి అని చెప్పడానికి న్యాయస్థానానికి ఏకంగా 20 ఏళ్లు పట్టింది.. కేవలం సెలబ్రిటీ కేసుల్లోనే మన న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో తెలుస్తోంది అని వర్మ స్పందించాడు.

English summary

Satires on Salman Khan