శని, ఆదివారాలు కూడా బ్యాంకులు ఓపెన్ చేస్తారు

Saturday and sunday also banks are opening

10:34 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Saturday and sunday also banks are opening

నల్లధనాన్ని అరికట్టేందుకు 500, వెయ్యి రూపాయల నోట్లను మోదీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో దేశ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రెండో శనివారమైన ఈ నెల 12న, అలాగే ఆదివారం అంటే నవంబర్ 13న కూడా బ్యాంకులు తెరిచి ఉంటాయని ప్రకటించింది. దీనివల్ల ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవడానికి, కొత్త నోట్లు తీసుకోవడానికి అవకాశం చిక్కుతుంది. ప్రజల సౌకర్యార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

English summary

Saturday and sunday also banks are opening