భారత్ లో  మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ పర్యటన

Satya Nadella Visits India

07:06 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Satya Nadella Visits India

మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ళ గురువారం భారత్ చేరుకున్నారు. ఆయన ముంబై కి చేరుకొని భారత్ లో మైక్రోసాఫ్ట్ యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి ఈ సమావేశంలో వివరించనున్నారు .అనంతరం కార్పొరేట్ దిగ్గజాలైన మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా , టాటా స్టార్ బక్స్ సిఈఓ అవని దవడ, ఆక్సిస్ బ్యాంకు యం.డి, సిఈఓ షిక శర్మ వంటి వారితో సమావేశం కానున్నారు . అంతే కాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ తో భేటి అవుతారు.

మైక్రోసాఫ్ట్ వారి సమాచారం ప్రకారం నాదెళ్ళ పారిశ్రామిక సమర్ధులకు భారత్ లోని కోట్లాదిమంది ప్రజలకు టెక్నాలజీ ఎలా ఊపయోగపడుతుందో వివరించనున్నట్లు తెలిపారు.

English summary

Microsoft CEO Satya Nadella Visit India.He is Going To Meet Anand Mahindra, chairman and MD of Mahindra &Mahindra, Tata Starbucks CEO Avani Davda, Shikha Sharma who is the MD & CEO of Axis Bank, Mukund Rajan of Tata Sons, among others. Besides these industry leaders, the Maharashtra Chief Minister Devender Fadnavis in the Event