రొమాంటిక్ బీట్ తో కత్రినా బీచ్ సాంగ్(వీడియో)

Sau Aasmaan video song from Baar Baar Dekho movie

02:53 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Sau Aasmaan video song from Baar Baar Dekho movie

కత్రినా కైఫ్-సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా బాలీవుడ్ లో బార్ బార్ దేఖో మూవీ రాబోతోంది. ఈ మూవీలో సు ఆస్మాన్ అనే పాటకు సంబంధించి దాదాపు 3 నిమిషాల వీడియో, యూనిట్ రిలీజ్ చేసింది. నటీనటులపై షూట్ చేసిన కలర్ ఫుల్, ఫీల్గుడ్ మ్యూజిక్, విజువల్స్ తో రిచ్ గా అదిరిపోతోంది. మునుపటి చిత్రాల కంటే ఇందులో కత్రినా అందంగా కనిపించడం ఈ సాంగ్ హైలైట్. ఫస్ట్ రిలీజైన కాలా చష్మా సాంగ్ మాస్ బీట్ ఉంటే, సు ఆస్మాన్ పాట రొమాంటిక్ బీట్ తో యూత్ ని ఆకట్టుకుంటోంది. మరి సినిమా విడుదలకు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

English summary

Sau Aasmaan video song from Baar Baar Dekho movie