యువరాజు అయితేనేం కొరడా దెబ్బలు తిన్నాడు

Saudi King Salman bin abdulaziz gave Punishment to prince

03:23 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Saudi King Salman bin abdulaziz gave Punishment to prince

బంధు ప్రీతి ... ఆశ్రీత పక్షపాతం అక్కడ ఉండదు. నేరం చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. అనుభవించి తీరాల్సిందే. ఇక తీర్పు చెప్పే వారు అంత ఖచ్చితంగా ఉండి బంధుప్రీతికి అవకాశమివ్వరు. తాజాగా అక్కడ ఏకంగా ఒక యువరాజుకు కొరడా దెబ్బలు కొట్టాలని సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్డుల్లాజీజ్ శిక్ష విధించారు. అంతకుముందు ఒక వ్యక్తిని చంపాడనే కారణంతో మరో యువరాజు తుర్కీ బిన్ సౌద్ అల్ కబీర్ కు మరణ శిక్ష విధించి సంచలనం సృష్టించిన రాజు తాజాగా ఇంకో యువరాజుకు కొరడా దెబ్బల శిక్ష విధించారు. శిక్ష పూర్తైన తర్వాత ఓ గదిలో పడేశారు. అయితే ఇతను చేసిన తప్పేమిటనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఇది కూడా చూడండి: నాగుల చవితి చేస్తే వచ్చే లాభం ఏమిటో తెలుసా?

ఇది కూడా చూడండి: కార్తీక మాసం విశిష్టత... ఈసారి మరిన్ని ప్రత్యేకతలు..

English summary

Saudi King Salman bin abdulaziz gave Punishment to prince.