ఫోటోషూట్ తో మతి పోగొడుతున్న పవన్ ఐటమ్ బాంబ్!

Scarlett Wilson latest hot photoshoot

03:53 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Scarlett Wilson latest hot photoshoot

'కెమెరామెన్ గంగతో రాంబాబు', 'ఎవడు' వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్ చేసిన బ్రిటిష్ బ్యూటీ స్కార్లెట్ విల్సన్ తన తాజా ఫోటోషూట్ లో అందాలు ఆరబోసింది. 'బాహుబలి' సినిమాలో 'మనోహరి' పాటతో బాగా పాపులర్ అయింది స్కార్లెట్. ఇంగ్లాండ్ కు చెందిన ఈ మోడల్ రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ లో తన నగ్న అందాలతో కనువిందు చేసింది. 27 ఏళ్ల ఈ ఇంగ్లీష్ చిన్నది మొదట్లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనే బాగా పాపులర్ అయింది. ఒకసారి ఆ ఫోటో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Scarlett Wilson latest hot photoshoot