ఫీజు డబ్బులతో ఫోర్న్ చూస్తున హైదరాబాద్ పోరగాళ్ళు

School Children Watching Adult Movies

11:44 AM ON 16th December, 2016 By Mirchi Vilas

School Children Watching Adult Movies

మంచి కన్నా చేదు స్పీడుగా దూసుకెళుతుంది. అందుకే హైదరాబాద్ పోరగాళ్ళు చాలా ఫాస్ట్ అయిపోతున్నారని అందరూ అంటున్నారు. ఈ సిటీలో 15-20 సంవత్సరాల వయసున్న పిల్లలు అసభ్య చిత్రాలు చూడడానికి అలవాటు పడుతున్నారట.. ఇంట్లో తల్ల్లిదండ్రులు స్కూలు ఫీజులకోసమని ఇచ్చిన డబ్బును ఫీజు కట్టకుండా ఇంటర్నెట్ కేఫ్ లకు గప్ చుప్ గా వెళ్లి పోర్న్ మూవీలు చూస్తున్నారని వెల్లడైంది. అయితే నీలి చిత్రాలు చూసాక మళ్ళీ ఏమీ తెలియని బుద్ధిమంతుల్లా తిరిగి వేళకు ఇళ్ళు చేరుతున్నారట. ఈ దిగ్భ్రాంతికరమైన విషయం ఈ మధ్యే బయటపడింది. పోలీసులకూ ఇది తెలిసి వారికి, వారి తలిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో..ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతుండాలని పేరెంట్స్ కు సూచిస్తున్నారు. ఈ పోకడ మానుకోవాలని, లేకపోతే చిక్కుల్లో పడి అందమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటారని పిల్లలకు వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే టీచర్లు కూడా తమ విద్యార్థుల నడవడికపై నిఘా పెట్టాలని పోలీసులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చూడండి: బాలీవుడ్ తారలు కొలిచే సిద్ధి వినాయకుడు

ఇది కూడా చూడండి: బ్యాంక్ లో డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్త లేకుంటే, ఇక బలవ్వాల్సిందే

ఇది కూడా చూడండి: వామ్మో .. దెయ్యాలున్నాయట ... ఇదిగో ఇతని కళ్ళల్లోకి చూసిందట

English summary

School Children Watching Adult Movies.