ఈ అమ్మాయిలు రోడ్డుపై ఏం చేస్తున్నారో చూస్తే ముక్కుపై వేలేసుకుంటారు!

School girls smoking cigarette on road

07:01 PM ON 1st August, 2016 By Mirchi Vilas

School girls smoking cigarette on road

తుంటరి పనులు ఎక్కువగా బాల్యంలోనే చేస్తాం. ఇక ఈ వయసులో చేసే అల్లరి పనులు, తలనొప్పి పనులకి ఆడ-మగ అనే బేధం లేదు. పెద్దవాళ్లు చేసే పనిని మేమెందుకు చేయకూడదన్న వెర్రితనంతో అనేక పాడు పనులు చేస్తారు. అందులో ఒకటి సిగరెట్ కాల్చడం. మగపిల్లలు విషయం పక్కన పెడితే ఇక్కడ ఏకంగా ఆడపిల్లలు సిగరెట్ తాగుతుండగా ఎవరో వీడియోతీసి పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో తెగ విహరిస్తోంది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు!

English summary

School girls smoking cigarette on road