మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

Scientific reasons behind Indian superstitions

04:39 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Scientific reasons behind Indian superstitions

ఆచారాలు, మూఢ నమ్మకాలు మనుషులు పుట్టాకే మొదలయ్యాయి. మూఢనమ్మకాలు, ఆచారాలను పాటించకపోతే ఏదైనా జరుగుతుందేమో అని భయం మాత్రం అందరిలోనూ ఉంది.  అసలు ఈ ఆచారాలు మన పెద్దవారు ఎందుకు పెట్టారో అనే విషయానికి వస్తే చాలా కారణాలు ఉన్నాయి. అలాగే సైంటఫిక్‌ రీజన్స్‌ కూడా ఈ మూఢ నమ్మకాలలో దాగి ఉన్నాయి. ఆ లాజిక్స్‌ ఏమిటో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌ లోకి వెళ్లాల్సిందే....

ఇది కుడా చదవండి: పెద్దవారి పాదాలకు ఎందుకు నమస్కారం చెయ్యాలి

ఇది కుడా చదవండి: తుమ్ము శుభమా.. అశుభమా..?

ఇది కుడా చదవండి: లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?
 

1/8 Pages

మంగళవారం క్రాఫ్‌ చేయించుకోకూడదు.

కటింగ్‌ చేయించుకోవడానికి రోజులు తిధులతో సంబంధం లేదు. మంగలి వృత్తి వారికి కూడా ఒకరోజు సెలవు ఇప్పించడం కోసం ఈ ఆచారం పుట్టిందట. ఇది వరకు ఆదివారానికి బదులుగా ప్రతి సోమవారం సెలవు ఉండేది. అందుకని అందరూ సోమవారం నాడు జుట్టు కత్తిరించుకోవడానికి మంగలి దగ్గరకు వెళ్ళేవారట ఆ రోజు ఫుల్‌ రద్దీగా ఉండేవి షాపులు దాంతో ఆ మరుసటి రోజు సెలవు తీసుకునేవాడు మంగలి. వారికి ఓ రోజు సెలవు ఉండాలి కాబట్టి మంగళవారం సెలవు. ఇదే మంగళవారం జుట్టు కత్తిరించుకోకూడదు అని నమ్మకంగా మారిపోయింది.

English summary

In this article, we have listed about scientific reasons behind Indian superstitions. Umbrellas were built with hard metal spokes which could be dangerous to open. That is why ancestors passed this rule. It was considered as bad luck.