అఖిల్ ప్రేయసి శ్రీయ గురించి మీకు తెలియని సీక్రెట్స్!

Secrets about Akhil lover

10:42 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

Secrets about Akhil lover

మనందరికీ తెల్సిన విషయం అక్కినేని నాగార్జున తనయులిద్దరూ ప్రేమలో వున్నారని, త్వరలోనే పెళ్ళిపీటల మీదికి రాబోతున్నారని.. అయితే చిన్న కొడుకు అఖిల్ ప్రేమించిన శ్రీయ భూపాల్ ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో పేరున్న డిజైనర్. ఈ అమ్మాయి అఖిల్ ప్రేయసి కాగానే ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరిగింది. అయితే కొన్ని విషయాలు చూద్దాం...

1/8 Pages

1. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షాలిని భూపాల్ కుమార్తె అయిన శ్రీయ న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. ఈమె ఫ్యాషన్ రంగంలో శ్రీయ సమ్ గా అందరికీ పరిచయం. అన్నట్టు ఈమె జీవీకే రెడ్డి మనుమరాలు కూడా.

English summary

Secrets about Akhil lover