ఖైరతాబాద్ వినాయకుని గురించి తెలీని నిజాలు

Secrets behind Khairatabad Ganesh

12:35 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Secrets behind Khairatabad Ganesh

ఖైరతాబాద్... ఈపేరు చెప్పిన వెంటనే యావత్ ప్రపంచంలోనే మారుమోగుతోంది. కారణం ఖైరతాబాద్ లో వినాయక ఉత్సవాలకు ఆకట్టుకునే వినాయకుడు. ఇక ఈ ఏడాదితో కలిసి 62 ఏళ్లు పూర్తవుతాయి. ఈ 62 ఏళ్ళ వైభవంలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది. ఏ ఏడాదికి ఆ ఏడాది వినాయకుని సైజు పెరుగుతూ, వివిధ ఆకృతుల్లో వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను విశేషంగా ఆకర్షించే ఖైరతాబాద్ వినాయకుని గురించి అరుదైన విషయాలు తెసులుకుందాం..

1/14 Pages

1.  ఆరంభించింది ఈయనే

1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది. అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ఏటా వైవిధ్యతను చాటుతున్నారు శంకరయ్యతో పాటు కలిసి పనిచేసిన ఆయన సోదరుడు సింగరి సుదర్శన్ ఇప్పుడు వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

English summary

Secrets behind Khairatabad Ganesh