షిర్డీ సాయి మరణం వెనుక మీకు తెలియని రహస్యాలు

Secrets behind Shirdi Sai Baba death

11:55 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Secrets behind Shirdi Sai Baba death

షిర్డీ సాయిబాబా(మరణం: అక్టోబరు 15, 1918) భారతీయ గురువు, సాధువు, ఫకీరు. సాయిబాబా అసలు పేరు, జన్మస్థలం వంటి విషయాలు పక్కన పెడితే, సాయిబాబాను అనేకమంది ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు.

1/12 Pages

సబ్ కా మాలిక్ ఎక్...


సాయిబాబా వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్(सबका मालिक एक)(అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు(ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.

English summary

Secrets behind Shirdi Sai Baba death