అవి లేకపోవడం వల్లే 120 ఏళ్ళుగా జీవిస్తున్నా

Secrets Of 120 Years Old Man India

11:50 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Secrets Of 120 Years Old Man India

అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను అంటూ చంటబ్బాయ్ సినిమాలో మెగాస్టార్ పాట కు తగ్గట్టు గా ఈ పెద్దాయన ఆలాంటి ఇలాంటి మనిషి కాదండోయ్. అవును ఆ పెద్దాయిన పోటుగాడే. ఎందుకంటే, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కాలంగా ఈ భూమి మీద జీవిస్తున్నాడుమరి. పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి చెందిన స్వామి శివానంద ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈయన వయసు 120 సంవత్సరాలు. యోగా, బ్రహ్మచర్యమే తన లాంగ్ లైఫ్ కు కారణమంటున్నాడు.

1/6 Pages

స్పైసీ ఫుడ్స్కు దూరం

స్పైసీ ఫుడ్స్ తీసుకోకపోవడం, సెక్స్ లేకపోవడమే తాను ఇంతకాలంగా జీవించడానికి కారణమ ని స్వామి శివానంద చెప్పుకొస్తున్నారు.

English summary

A Old Man in India Named Swamy Shiva Nanda has going to create record as the oldest man in the world he was born on August 8th 1896 and he says that yoga and not participating in sex was his health secrets.