అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే రహస్య ప్రదేశాలు ఇవే...

Secrets places that Aghoras do pooja

12:53 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Secrets places that Aghoras do pooja

వింత రూపం, ఒళ్లంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండటం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే ఈ సాధువులనే అఘోరాలు అని పిలుస్తారు. వీళ్ల చేతుల్లో చాలా పవర్ ఉండటం వల్ల వీళ్లను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు. నరమాంసాన్ని ఇష్టపడటం, శవాలను ప్రేమించడం, భయంకరమైన సంప్రదాయాలు పాటించడం వల్ల, సహజంగానే ఈ సాధువులు అంటే, ఒకరకమైన భయం ఉంటుంది. వీళ్లు శివ భక్తులు. అయితే.. దేవుడి భక్తులంటే.. మాంసం, మద్యంకి దూరంగా ఉంటూ.. దేవుడిని ప్రార్థిస్తారు. కానీ.. అఘోరాలు అలా కాదు, మాంసం, మధ్యం తాగి, శృంగారం ద్వారా దేవత శృంగార సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు.

ఈ అఘోరాలు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు. అందుకే వీళ్లు మలం, మనుషుల ద్రవాలు, మానవ శవాలను తింటారు అయితే వీళ్ల భయంకరమైన రూపం చూసి మనమందరం భయపడుతూ ఉంటాం. కానీ.. వీళ్లు ఆరాధించే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. అయితే.. అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే.. రహస్య గుడిలు గురించి ఓ సారి పరిశీలిద్దాం.

1/12 Pages

అంత్యక్రియల తర్వాత బూడిదను...

అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బూడిదను.. శరీరమంతా పట్టించుకుంటారు. శివుడిని ఆరాధిస్తూ.. ఆయన్సు అనుసరిస్తూ ఉంటారు. వీళ్లు ఎక్కువ సమయాన్ని తపస్సు, ధ్యానం చేయడానికి కేటాయిస్తారు.

English summary

Secrets places that Aghoras do pooja