తన గదిలోకి రమ్మని యంగ్ హీరోయిన్ కి బంపరాఫర్ ఇచ్చిన నాగార్జున!

Seerat Kapoor with Nagarjuna

01:13 PM ON 1st December, 2016 By Mirchi Vilas

Seerat Kapoor with Nagarjuna

సినిమా వాళ్లకి ఇవి మామూలే అనుకోవచ్చు అందరూ. కానీ మరి ఇంత బరితెగింపా అనుకోవచ్చు. ఏదైనా అనుకోండి. అది అంతే అంటున్నారు కొందరు. ఇంతకీ విషయం ఏమంటే, సీరత్ కపూర్ టాలీవుడ్ కి 'రన్ రాజా రన్' మూవీతో ఎంటర్ అయ్యింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతా అనుకొంది. కానీ తరువాత సందీప్ కిషన్ తో 'టైగర్' మూవీ మాత్రమే చేయగలిగింది. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సీరత్ కి ఆఫర్లు రాలేదు. దాంతో ముంబై వెళ్ళి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటున్న ఈ యంగ్ హీరోయిన్ ని తన గదిలోకి రమ్మని నాగార్జున పిలిచి, షాక్ ఇచ్చాడట.

1/3 Pages

ఇంతకీ నిజంగా గదిలోకి రమ్మన్నది వేరే ఉద్ధేశ్యంతో కాదట. ఇక అసలు విషయానికొస్తే, నాగార్జున హీరోగా ఓంకార్ డైరెక్షన్ లో "రాజుగారి గది 2" రీసెంట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 'ఊపిరి' సినిమా తరువాత నాగార్జునతో పివిపి ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తోంది.

English summary

Seerat Kapoor with Nagarjuna