'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' ఫస్ట్ లుక్!

Seethamma Andalu Ramayya Sitralu movie first look

06:39 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Seethamma Andalu Ramayya Sitralu movie first look

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్‌ వంటి హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ తాజాగా నటించిన చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సీత్రాలు'. రాజ్‌తరుణ్‌ సరసన అర్తన హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించిన 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చిత్రం ఫస్ట్‌లుక్‌ను కొద్దిసేవు క్రితమే విడుదల చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మీరు కూడా చూడండి. సుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కె.వి. శ్రీధర్‌ రెడ్డి నిర్మించారు.

English summary

Seethamma Andalu Ramayya Sitralu movie first look. Rajtarun is acting as a hero in this film.