తెలంగాణ అమ్మాయితో వరుణ్ తేజ్ లవ్వట

Sekhar Kammula To Direct Varun Tej

10:55 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Sekhar Kammula To Direct Varun Tej

ఇదేమిటి అప్పుడే లవ్ లో పాడడం ఏమిటని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వేల్లాసిందే. క్రిష్ డైరెక్షన్ లో 'కంచె' సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ తో 'లోఫర్' తో బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్ల డైరెక్షన్లో మిస్టర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సినిమా కు కూడా వరుణ్ ఓకే చెప్పేశాడు. దిల్‌రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా ఓ అమెరికా అబ్బాయి- తెలంగాణ అమ్మాయికీ మధ్య జరిగే లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:సెంట్ కోసం తొడలు చూపిస్తున్న సన్నీ

సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు..మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక సినిమాలు తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు మరో రెండేళ్ల తర్వాత వరుణ్ తేజ్ తో లవ్ స్టోరీకి సిద్దమయ్యాడు. ఇంతకు ముందు చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమా మీద శేఖర్ కమ్ముల చాలా ఆశలే పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభించి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.

ఇవి కూడా చదవండి:‘గ్యారేజ్’ ఫస్ట్‌లుక్‌ పై సంపూ పంచ్

ఇవి కూడా చదవండి:ఈసారి మహేష్ ని ఏకిపారేశాడు

English summary

Mega Prince Varun Tej was presently acting under the direction of Teja in a Movie Named "Mister" and recently he signed another movie with Producer Dil Raju and this movie was going to be direct by Sekhar Kammula.