సీక్రెట్ ప్లేసులో 'ఓం' టాటూ వేయించుకున్న పాప్ సింగర్!

Selena Gomez Om tattoo on thigh

10:51 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Selena Gomez Om tattoo on thigh

'ఓం'.. ఎంతో ప‌విత్రమైన.. అకార.. ఉకార.. మ‌కార సంగమ క్షేత్రం. హిందూ స‌మాజ రీతికి భిన్నంగా ఓ అమ్మ‌డు ఓంకారాన్ని అప‌హాస్యం పాలు చేసింది. ఆమె పాప్ సింగ‌ర్ క‌మ్ హీరోయిన్ సెలీనా గోమేజ్. గ్లామ‌ర్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఎంతో పేరుతెచ్చుకుంది. కానీ ఇప్పుడు త‌న వికృత చేష్ట‌ల‌తో వివాదాల‌కు తెర లేపుతుంది. ఒళ్లు తెలియ‌క ప్ర‌వ‌ర్తిస్తోంది. కోట్లాది ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తోంది. తన తొడ పై ‘ఓం’ ను టాటూ వేయించుకుని, అది కనిపించేటట్లు స్విమ్ సూట్ ధ‌రించి వార్త‌ల్లో నిలిచింది. సెలీనా ఇలా చేయ‌డం తమ మ‌తాన్ని కించపర‌చ‌డ‌మేన‌ని యావ‌త్ హిందూ స‌మాజం నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. అమెరికాలో సైతం సెలీనా తీరు పై దుమారం రేగుతోంది.

English summary

Selena Gomez Om tattoo on thigh. Pop singer come heroine Selena Gomez with Om tattoo on her secret place.