ట్విట్టర్‌కి  ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకుంటోంది    

Selena gomez to quit from twitter

11:54 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Selena gomez to quit from twitter

ట్విట్టర్‌ నుంచి మరో సెలబ్రిటీ వైదొలగనుంది. అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ సింగర్‌, నటి సెలీనా గోమేజ్‌ త్వరలో ట్విట్టర్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ట్విట్టర్‌ను కేవలం తన కామెంట్స్‌ పోస్ట్‌ చేయడానికే వినియోగిస్తుంటానని తెలిపింది. కానీ తన గురించి ప్రపంచమంతా మాట్లాడు కొంటోందని చెప్పింది.. అందుకే తన జీవితంలోని ప్రతీ విషయం పబ్లిక్‌కి తెలియకూడద నే ఉద్దేశ్యంతో ట్విట్టర్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. సెలీనాకు ఇప్పటికే 38 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. అయినా గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి రావడంతో ఫాలోవర్స్ స్పందన ఎలా వుంటుందో చూడాలి.

English summary

Hollywood Actress , Singer Selena Gomez was decided to quit away Twitter.This was said by Selena Gomez by her twitter.She says that she was not interested to share his personnel life details with public and she decided to quit from twitter