భారతదేశంలో సంచలన హత్యలు

Sensational murders in India

02:49 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Sensational murders in India
1/11 Pages

1. షీనా బోర

ఇంద్రాణి ముఖర్జీ కుమార్తె అయిన షీనా బోర ఏప్రిల్ 2012 లో చంపబడింది. ఈ కేసు సుమారుగా మూడు సంవత్సరాల తరువాత వెలుగులోకి వచ్చింది. దాంతో ఇంద్రాణి మరియు ఆమె రెండో భర్త, డ్రైవర్ ని అరెస్ట్ చేసారు. షీనా బోర మరణించి రెండు సంవత్సరాలు అయినా ఎవరికీ తెలియలేదు.

English summary

In this article, we have listed about sensational murders in India. Here’s are look at Indian’s most notorious murder cases.