జనతా గ్యారేజ్ కి అమావాస్య గండం?

Sentimental problem issue for Janatha Garage

11:05 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Sentimental problem issue for Janatha Garage

మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రిచ్ గా తీస్తున్న జనతా గ్యారేజ్ మూవీకి ఢోకా లేదని చెబుతున్నా, ఎదో ఒకటి అడ్డంకి వస్తూనే వుంది. తాజాగా మరో గండం వచ్చి పడిందని అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అందాల చందమామ కాజల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక స్పెషల్ సాంగ్ లో ఆటాడబోతోంది.. ఇదీ ఫ్యాన్స్ కు హ్యపీ న్యూసే. అసలు ఈ పాటకు సంబంధించి షూటింగ్ పూర్తి అయినప్పటికీ, ఈ పాటలో కాజల్ లుక్ ఇలా ఉంటుందని చెప్పే స్టిల్ ఒక్కటంటే ఒక్కటైనా బయటకు రాకపోవడం ఫాన్స్ ని టెన్షన్ పెడుతోందట. అయితే డియస్పీ ట్యూన్ చేసిన పక్కాలోకల్ సాంగ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసింది యూనిట్.

ఇది కూడా చదవండి: కుక్కని రేప్ చేసిన కామాంధుడు.. ఆ పై బట్టలూడదీసి..(వీడియో)

ఇది కూడా చదవండి: మెగా బర్త్ డే పార్టీలో సుమ యాంకరింగ్ ఎందుకు చేయలేదో తెలుసా?

ఇది కూడా చదవండి: కష్టపడకుండా బరువుని తగ్గించే అద్భుత చిట్కాలు!

1/3 Pages

ఈ సాంగ్ లో కాజల్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని చూసిన వాళ్లంతా చెప్పుకుంటున్నారట. ఈ స్పెషల్ సాంగ్ తో తయారైన స్పెషల్ టీజర్ ఒకదానిని కొద్ది రోజుల్లో విడుదల చేసి మూవీకి హైప్ తేవాలన్నది జనతా గ్యారేజ్ యూనిట్ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం కాజల్ కు రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చినట్టు ఫిలింనగర్ టాక్. ఇవన్నీ బానే వున్నా, ఇప్పుడు జనతా గ్యారేజ్ రిలీజ్ కు అమావాస్య అడ్డం పడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. అందులోనూ సినిమా అంటేనే సెంటిమెంట్ ప్రపంచం కదా. అసలు సెప్టెంబర్ 2న పడాల్సిన ఈ సినిమా ఓ రోజు ముందే అంటే 1న వచ్చేస్తోంది.

English summary

Sentimental problem issue for Janatha Garage