లీడర్‌2 రాబోతుందా ???

Sequel of leader

11:27 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Sequel of leader

తెలుగు సినీ పరిశ్రమలో హేండ్సమ్‌ హీరో రాణా దగ్గుపాటి. లీడర్‌ సినిమాతో తరంగేట్రం చేసాడు. ఈ సినిమా రాజకీయాల ఆధారంగా తెరకెక్కించాడు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఈ సినిమా ఏవరేజ్‌గా నిలిచినప్పటికీ, రాణాకి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజా వార్తల ప్రకారం శేఖర్‌ కమ్ముల లీడర్‌ సీక్వెల్‌ ను తీసేందుకు ఆశక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వూలో రాణా మాట్లాడుతూ, లీడర్‌ లో ఉన్న పాత్రలు లీడర్‌ సీక్వెల్‌ లో కొనసాగుతాయి అని మరియు కథలో కొన్ని మార్పులు ఉంటాయని స్పష్టం చేసాడు. అయితే రాణా మనందరికీ మరోసారి క్లీన్‌షేవ్‌ లో కనిపించనున్నాడు. బాహుబలి ఘాటింగ్‌ పూర్తయిన తరువాత రాణా లీడర్‌ సీక్వెల్‌ ను ప్రారంభించనున్నాడు.

English summary

Now the leader update is that, shekhar kammula is keen on directing the sequel of leader, which may take place later.