సుమంత్‌ సరసన సీరియల్‌ హీరోయిన్‌!

Serial Heroine acting with Sumanth

07:11 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Serial Heroine acting with Sumanth

చాలా గ్యాప్‌ తీసుకుని అక్కినేని సుమంత్‌ నటిస్తున్న తాజా చిత్రం కన్ఫర్మ్‌ అయిన విషయం తెలిసిందే. హింది లో సూపర్ హిట్ అయ్యి న్యాషనల్ అవార్డు గెలుచుకున్న 'విక్కీ డోనర్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో సుమంత్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా హిందీ సీరియల్స్‌ అయిన చక్రవర్తి అశోక సామ్రాట్‌, మరియు మహాభారత్ వంటి సీరియల్స్‌తో బాగా పాపులర్‌ అయిన పల్లవి సుభాష్‌ నటించబోతుందని తాజా సమాచారం. మల్లిక్‌ రామ్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిరచబోతున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ స్వయంగా నిర్మించబోతున్నారు.

English summary

Serial Heroine Pallavi Subhash is pairing with Akkineni Sumanth in Vicky Donor remake.