ట్రెండింగ్‌లో ఇదో ట్రెండ్

Settires On Brahmotsavam Movie

10:34 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Settires On Brahmotsavam Movie

టాలీవుడ్ హీరోల మూవీల ట్రెండింగ్ ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో కొత్త పుంతలు తొక్కడం రివాజయింది. వీళ్ల చిత్రాలకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజయినప్పటి నుంచి సినిమాలు విడుదల అయ్యాక, ఆ తరువాత కూడా ఈ ట్రెండింగ్ హవా అంతా ఇంతా కాదు. లక్షలాది ఫ్యాన్స్ వీరి చిత్రాల మీద రకరకాలుగా కామెంట్స్, సెటైర్స్ వేయడం పరిపాటిగా మారింది. ఒక్కోసారి నేషనల్ లెవెల్‌లో కూడా ఇవి ట్రెండింగ్ టాపిక్‌లుగా మారుతుంటాయి.

ఇవి కూడా చదవండి:ఈసారి మహేష్ ని ఏకిపారేశాడు

ఇప్పుడు తాజాగా మహేష్ బాబు మూవీ ‘బ్రహ్మోత్సవం’ ఈ సైట్స్‌లోని ఈ తరహా స్టోరీల్లో టాప్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు దీన్ని ఆకాశానికి ఎత్తుతూ పాజిటివ్ టాక్ వస్తే.. సినిమా విడుదల తర్వాత ఇది పూర్తి నెగెటివ్ టాక్‌గా మారిపోయింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలను, మహేష్ బాబును ఫన్నీ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. పూర్ కలెక్షన్స్‌లో ఇది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని మించడం ఖాయమంటున్నారు. ‘బ్రహ్మోత్సవం’ ఇలా వెరైటీ టాక్ తెచ్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజెన్లు.చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:సెంట్ కోసం తొడలు చూపిస్తున్న సన్నీ

English summary

Super Star Mahesh Babu's Brahmotsavam movie got negative talk and this in social media so many people were commenting on Mahesh Babu and Director Srikanth Addala.