ప్యాకేజీపై పంఛ్ పేలింది

Settires On Chandrababu Naidu and Narendra Modi

10:29 AM ON 10th September, 2016 By Mirchi Vilas

Settires On Chandrababu Naidu and Narendra Modi

రెండున్నరేళ్లుగా ఊరించి , ఊరించి ఇప్పుడు కేంద్రం ఉడికించిందా అన్నట్టు ప్రత్యేక హోదా ఊసు లేకుండా కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన నిర్వాకంపై నెటిజన్లు రకరకాలుగా మండిపడుతున్నారు. వ్యంగ్యంగా కార్టూన్లు, ఫోటోలు సరేసరి. ఇలాంటి వెరైటీ నిరసనపై సోషల్ మీడియాలో తాజాగా వచ్చిన ఓ సెటైరిక్ ఫొటో ఇది. దానికి ఓ సినీ టైటిల్ జోడించిన వైనమిది.

సూపర్ బ్యాడ్ ఫిల్మ్స్ పతాకంపై సుజనా చౌదరి సమర్పించు కమలంతో నారా ప్రయాణం అన్నది దీనికి టైటిల్. ఇలా రకరకాల క్యాప్షన్స్ ఇచ్చేయడం నెటిజన్స్ వంతైంది. ఈ చిత్రానికి నిర్మాత అరుణ్ జైట్లీ అని, డైరెక్టర్ వెంకయ్యనాయుడు అంటూ వాళ్ళకీ హోదా లిచ్చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. నవ్వుల్లో ముంచెత్తేలా నెటిజన్లు భలే స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్ లో హైలైట్స్(వీడియో)

ఇవి కూడా చదవండి:భార్య పెట్టే టార్చర్ భరించలేక ఏ భర్త చెయ్యని పని చేశాడు!

English summary

Finally Central Government has announced that there was no Special Status to Andhra Pradesh and they announced that they will give Superb Package and Andhra Pradesh Government also praised that package and now some of the people were posting variety cartoons on Chandrababu Naidu,Narendra Modi,Venkaiah Naidu, Sujana Chowdary and Arun Jaitley in social media and those were trending over the internet.