షారూఖ్ - అమీర్ లకు  భద్రత తగ్గింపు

Seucurtiy Decreased To Amir And Sharukh

01:25 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Seucurtiy Decreased To Amir And Sharukh

నిన్న బాలీవుడు నటుడు అమీర్ ఖాన్ ని 'ఉజ్వల్ భారత్ ప్రచారకర్తగా తొలగించగా, తాజాగా బాలివుడ్ నటులు షారుఖ్ ఖాన్ - అమీర్ ఖాన్ లకు భద్రత తగ్గించారు. సహజంగానే ఇది చర్చనీయంగా మారింది. నటులు షారూఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, నిర్మాత వినోద్‌చోప్రాలతో సహా మరో 40మందికి భద్రతను కుదించినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. భద్రత కుదించడమనేది కొత్తేమి కాదని.. నటుల వ్యక్తిగత జీవితంపై ఏటా సమీక్షించి, కుదించడమో, పెంచడమో సహజమేనని పోలీసులు వెల్లడించారు.

English summary

Seucurtiy Decreased To Amir And Sharukh.