ఈ ఏడు కిస్సులు ట్రై చేశారా..?

Seven Types Of Kisses

02:42 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Seven Types Of Kisses

మీకు తగిన లైఫ్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నారా..? ఎంత మందితో డేటింగ్ చేసినా కరెక్ట్ పర్సన్ దొరకడం లేదా..? అయితే ఈ ముద్దులను ఓ సారి ట్రై చేయండి.. ముద్దులకు.. లైఫ్ పార్ట్నర్ కి లింక్ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా..? దీనికి లింక్ ఉందంటున్నారు ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్ పెరిమెంటల్ సైకాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధకులు. తమ రీసెర్చ్ లో సరైన భాగస్వామిని ఎన్నుకోవడంలో ముద్దులు కూడా కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడైందని అంటున్నారు. అన్నింటి మాదిరిగానే ముద్దుల్లో మార్పుల వల్ల కిస్సింగ్ లో ఎసన్స్ మరింత పెరుగుతుందని వాదిస్తున్నారు. ముద్దుల్లో ఎన్ని రకాలు మీకు తెలిస్తే అంత ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. మీ కోసం ముద్దుల్లో కొన్ని రకాలు చూద్దాం..

1/8 Pages

బటర్ ఫ్లై కిస్..

నిజానికి ఇది నేరుగా పెట్టే ముద్దుకాదు. కానీ ఇందులో వచ్చే రొమాంటిక్ ఫీలింగ్ మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఈ రకమైన ముద్దులో పార్ట్నర్స్ ఇద్దరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండి.. ఒకరి కనురెప్పలు మరొకరికి తగులిగేలా కూర్చుంటారు. ఒకరి కనురెప్పలతో మరొకరు ఆడుకుంటూ గడిపేయడమే ఈ బటర్ ఫ్లై కిస్ స్పెషాలిటీ.

English summary

Here are the seven types of kisses to make relationship more stronger.Kiss is an act of love.Each and every one has kissed their partners in diiferent ways.