18 మిలియన్లకు చేరిన బాద్‌షా ఫాలోవర్స్‌

Shah Rukh Khan Twitter Reaches 18 Million Followers

04:47 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Shah Rukh Khan Twitter Reaches 18 Million Followers

తన అభిప్రాయాలను, అనుభవాలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వారికి చేరువగా వుండే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ తాజాగా ఆయన ట్విట్టర్‌ ఖాతా ఫాలోవర్స్‌ సంఖ్య 18 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా షారుక్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘18 మిలియన్‌ ఫాలోవర్స్‌... నేను మీ అభిమానిని’ అంటూ ఓ ఫొటో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ తన తరువాతి చిత్రాలు ‘రయీస్‌’ షూటింగ్‌లో, ‘ఫ్యాన్‌’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న షారూఖ్, అలియాభట్‌తో కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ కూడా ఇటీవల ప్రారంభమైంది. ట్విట్టర్‌ లో కూడా ఫాలోవర్స్ దూసుకు వస్తుండడంతో మరింత ఖుషీగా వున్నాడు బాద్ షా.

English summary

Bollywood Badshah Shah Rukh Khan Reaches 18 Billion Followers in Twitter.Now this was trending in Twitter.SRK is only behind Amitabh Bachchan on Twitter; the Hindi cinema legend has some 19.4 million followers on the social networking site.