షాహిద్ కపూర్ లిప్ లాక్ క్రేజ్ ఎంతో తెలుసా?

Shahid Kapoor liplock photo going viral

12:34 PM ON 8th July, 2016 By Mirchi Vilas

Shahid Kapoor liplock photo going viral

సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా కొందరు హీరోలు అలానే చేస్తున్నారు. ఇంతకీ ఎవరి గురించి, అంటే బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ గురించే... అవును ఇతగాడికి మ్యారేజ్ అయి ఏడాది అయ్యింది. అయితే.. ఇందులో స్పెషలేంటి అని అనుకుంటున్నారా? షాహిద్ తన వైఫ్ మీరారాజ్ పూత్ కి లిప్ లాక్ ఇచ్చిన ఓ పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. అది ఎంతగా వైరల్ అయ్యిందంటే.. కేవలం 16 గంటల్లో లక్షా 22 వేల లైక్స్ వచ్చాయి.. 3 వేల మంది కామెంట్స్ చేశారు. ఎట్ ప్రజెంట్ ఆ పిక్ నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఎడాపెడా కామెంట్స్ పడిపోతున్నాయి.

మ్యారేజ్ అయి ఏడాదయితే సెలబ్రేషన్స్ చేసుకోవాలని గానీ పబ్లిక్ గా ఇదేంటంటూ ప్రశ్నిస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరగాల్సి యవ్వారాన్ని ఇలా చేయడం ఏమీ బాగాలేదంటూ అంటున్నారు. పబ్లిసిటీ కావాలంటే ఇలాంటివి అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ లేకపోలేదు. వార్తల్లోకి వచ్చేది ఇలాగా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. షాహిద్ కు ఇలాంటివి కొత్తేమీకాదు. మ్యారేజ్ తర్వాత తన వైఫ్ మీరా రాజ్ పూత్ తో కలిసి బెడ్ రూమ్ లో దిగిన పిక్ ని అప్పట్లో షేర్ చేసుకున్న విషయం తెల్సిందే!

English summary

Shahid Kapoor liplock photo going viral