కాజల్ ని వాడుకుని వదిలేసిన స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Shahid Kapoor used Kajal Agarwal car

04:13 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Shahid Kapoor used Kajal Agarwal car

2016 సంవత్సరం కాజల్ కు పెద్దగా కలిసి రాలేదు. స్టార్ హీరోలతో కాజల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేష్ తో 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్లు అయ్యాయి. ఇక జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ హిట్టవ్వడం, మెగాస్టార్ 150వ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికవడం కాజల్ కు సెకండాఫ్ బాగా కలిసొచ్చినట్లయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా కాజల్ ఓ పెద్ద బాంబు పేల్చింది. తన సినీ కెరీర్ లో తనను బాగా ఉపయోగించుకున్న ఒక హీరో.. సడెన్ గా వదిలేశాడని తన స్నేహితుల వద్ద వాపోయిందట. ఇంతకు మ్యాటర్ ఏంటంటే..

1/3 Pages

కాజల్ బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న టైంలో షాహిద్ కపూర్ తో ఒక సినిమాకు ఎంపికయ్యింది. అయితే, సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. ఈ చనువుతో కాజల్ లగ్జరీ కారును షాహిద్ తెగ వాడేసుకున్నాడట. చివరికి సినిమా ఆగిపోవడంతో సడెన్ గా మాట్లాడ్డం మానేశాడని, కనీసం ఫోన్ కూడా చేయడం మానేశాడని చెప్పుకొచ్చిందట.

English summary

Shahid Kapoor used Kajal Agarwal car