నెట్‌లో హల్‌చల్ చేస్తున్న షారూఖ్ కూతురు బికినీ ఫోటో లు

Shahrukh Khan daughter Sukhana Khan bikini photos

04:44 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Shahrukh Khan daughter Sukhana Khan bikini photos

యధా తండ్రి... తదా కూతురు అంటే ఇదేనేమో..... తండ్రి బాలీవుడ్ బాద్షా గా ఉంటే, మరి ఆయన గారి కుమార్తె బాట కూడా అదే ఫీల్డ్ కాక మరేమిటి అవుతుంది... ఆమె నరనరాన నటన అనే రక్తమే ప్రవహిస్తోంది... అందుకే షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ముచ్చటపడుతోంది. అంతవరకూ బానే ఉన్నా అసలు కధ వేరేలా వుంది. అందుకే వార్తల్లోకి ఎలా వెళ్ళాలో అలానే చేస్తోంది. ఎందుకంటే అసలు ఈ అమ్మాయి ఎవరూ.. భలే వుందే అంటూ అంతా చర్చించుకోవాలి... అందుకోసం కసరత్తులు మొదలెట్టేసింది. అదెలా అంటే, ఇదిగో ఇలా మీడియా దృష్టిలో పడటానికి తనదైన శైలిలో స్కెచ్ లు వేసేస్తోంది. 

బికినీ వేసి కుర్రకారులో ఉత్సాహం రేపుతున్న ఈ చిన్నది... ఇప్పటికే ఎంట్రీకి అవసరమైన పని  మొదలు పెట్టింది. డాన్స్, డ్రెస్సింగ్ మీద శ్రద్ధ పెట్టింది. తండ్రికి డ్యాన్స్ అంటే ప్రాణం కనుక ఈ కిలాడి కూడా డాన్సర్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలతో తన అందచందాలను ఆరబోస్తోంది. తన తండ్రి అడుగుజాడల్లోనే తానూ పయనిస్తానని, నటననే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా చెప్పేస్తోంది. ఇందుకు తన తల్లిదండ్రుల సహకారం ఉంటుందని ఆమె తెగ ముచ్చట పడిపోతోంది. 

ఇది కూడా చదవండి: సంగీత్ లో చిరు పాటలకు శ్రీజ-కల్యాణ్ జంట స్టెప్స్(వీడియో)

ఇది కూడా చదవండి: పవన్ అభిమానిని చిరు అభిమాని చంపేసాడా?

1/6 Pages

సుహనా ఖాన్ హాట్ ఫోటో గ్యాలరీ:

English summary

Shahrukh Khan daughter Suhana Khan bikini photos. Shahrukh Khan daughter Suhana Khan hot pics gallery.