బాద్షా ఇల్లు విలువ తెలిస్తే, గుండె ఆగిపోతుంది

Shahrukh Khan House Costs 2000 Crores

10:33 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Shahrukh Khan House Costs 2000 Crores

త్ర కొనసాగిస్తూ, బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ వెలుగొందుతున్నాడు. ఒక్కో సినిమాకి ఖాన్ తీసుకునే పారితోషికం పదుల కోట్లలో ఉంటుందంటే.. బాక్సాఫీస్ దగ్గర ఈయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఒక్కో సినిమాకు పదుల కోట్లతో పారితోషికం తీసుకునే బాద్షా నివసించే ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అవును ఈ ఇల్లు బాద్షా రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంది. అక్షరాలా రెండు వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే బంగ్లాలో షారూక్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం రూ.15కోట్లు పెట్టి ఒక ట్రస్టు నుంచి కొనుగోలు చేశాడు. దేవుడి ప్రతిజ్ఞ అనే అర్థం కలిగిన మన్నత్ పేరుతో ఉన్న ఈ బంగ్లా ఖరీదు ఇప్పుడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పలుకుతోందట. ఎన్నో గదులు, అధునాతన సౌకర్యాలతో ఉన్న ఈ బంగ్లా చాలదా అన్నట్లు దీనివెనుకే.. మరో ఆరు అంతస్థుల బంగ్లా కూడా షారూక్ నిర్మించాడు. ఏదేమైనా... మన్నత్, దీని ఖరీదు.. షారూక్ కి రేంజ్ కి తగ్గట్టే వున్నా, వేల కోట్ల విలువ చేసే ఇల్లు గురించి నెట్ లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:భక్తురాలు కృష్ణమ్మ గెటప్ లో అనుష్క ..

ఇవి కూడా చదవండి:స్టార్ హోటల్స్ లో నయన్ చేసే పనులు ఇవా - అందుకే బ్యాన్

English summary

Bollywood Badshah King Khan Shahrukh Khan was one of the top actor in bollywood and Shahrukh Khan purchased a house named Mannat before 20 years for 15 crores and now that house present value was 2000 crores.