పవన్‌ వార్నింగ్‌ పై క్లారిటీ ఇచ్చిన శంకర్‌ 

Shakalaka Shankar gave clarity Pawan Kalyan warning on him

05:03 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Shakalaka Shankar gave clarity Pawan Kalyan warning on him

ఈటీవీలో ప్రచారమయ్యే 'జబర్ధస్త్‌' ప్రోగ్రామ్‌తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్‌ ఆ తరువాత సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో హాస్యాన్ని అలవోకగా పండించగలడని ప్రూవ్‌ చేసుకున్న శంకర్‌కి ఇంక అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలోనే తను దేవుడుగా కొలిచే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించే 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' లో నటించే అవకాశం దక్కించుకున్నాడు.

ఇందులో శంకర్‌ పవన్‌ పక్కన కానిస్టేబుల్‌ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే పవన్‌ వంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం రావడంతో శంకర్‌ కి బలుపు బాగా పెరిగిపోయిందని, అంతే కాకుండా సెట్స్‌కి టైమ్‌కి రాకుండా తనకి నచ్చిన టైమ్‌కి ఆలస్యంగా వస్తున్నాడని, ఒక సన్నివేశం విషయంలో శంకర్‌ కో-డైరెక్టర్‌ని చెయ్యి కూడా చేసుకున్నాడని, ఈ విషయం పవన్‌కి తెలిసి పవన్‌ శంకర్‌కి వార్నింగ్‌ ఇచ్చి చంప పగలగొట్టాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విషయంపై శంకర్‌ మీడియాకి క్లారిటీ ఇచ్చాడు.

1/7 Pages

వాస్తవమే:

అదేంటంటే పవన్‌కళ్యాణ్‌ గారు నాకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం నిజమే. అయితే నున్న చెయ్యి చేసుకోలేదు. నేను పవన్‌ గారికి ఎంత అభిమానినో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

English summary

Shakalaka Shankar gave clarity Pawan Kalyan warning on him. Shankar is acting in Sardar Gabbar Singh as a police.