షీ ఆటోలను ప్రారంభించిన చంద్రబాబు

She Autos Launched By ChandraBabu

12:54 PM ON 5th December, 2015 By Mirchi Vilas

She Autos Launched By ChandraBabu

రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు "షీఆటో" పధకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 49- సిఎన్‌జీ ఆటోలను ముఖ్యమంత్రి మహిళలకు పంపిణీ చేసారు. ఈ షీఆటోలను విజయవాడలో నడపనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ పధకంలో ఆటోలను పొందిన మహిళలు నెలకు 4,500 చొప్పున ,18 నెలల పాటు వాయిదాలు చెల్లించాలని, మిగతా సొమ్మును మహిళా సంక్షేమ శాఖా తరపున సబ్బిసీడిగా లభిస్తుంది అని తెలిపారు. మహిళల సంక్షేమం కోసమే ఇలాంటి పధకాలను తీసుకువచ్చామని తెలిపారు.

English summary

Andhrapradesh Cheif minister Nara Chandra Babu Naidu Launched "She Auto" scheme in vijayawada. He distributed 49 CNG autos to various women under subsidy