నిజమే నేను వాటి కోసమే ఒళ్ళు అమ్ముకున్నా: షెర్లిన్ చోప్రా

Sherlyn Chopra talks about her past

03:11 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Sherlyn Chopra talks about her past

బాలీవుడ్ హాట్ సెక్స్ బాంబు షెర్లిన్ చోప్రా ఆ మధ్య తాను డబ్బుల కోసం కొందరితో పడుకున్నానని చెప్పిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఆమె అలా బోల్డ్ కామెంట్స్ చేసిందో.. వందలమంది నెటిజన్లు మేము కూడా డబ్బులిస్తామని, తమతో కూడా పడుకోవలంటూ ట్విటర్లో ప్రపోజల్స్ పెట్టారు. వాళ్ళ దెబ్బకు ట్విటర్ నుంచే కాదు.. మీడియా కంట కూడా పడకుండా అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఆమె చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చింది. ఆ రోజు ఆ కామెంట్లు చేయడం వెనుక గల కారణాలను బయట పెట్టింది. తాను ఎందుకు ఒళ్ళు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలియజేసింది.

ఆమె ఏమందో ఆమె మాటల్లోనే విందాం.. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. మా నాన్న కూడా డాక్టర్ కావడంతో నేను కూడా అదే వృత్తిలో స్ధిరపడాలని అనుకున్నాను. కానీ.. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో నా జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేను మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకునేంత వరకు అంతా సవ్యంగానే ఉంది, కానీ.. 19 ఏళ్లకే గ్లామర్ పిచ్చిలో పడి దారి తప్పాను. ఆ సమయంలో నాకు డబ్బులు ఎంతో అవసరం ఉండడంతో ఇంక చేసేది లేక తప్పు దారి పట్టాల్సి వచ్చింది. అంతే కాదు నేను మోడలింగ్ చేసే రోజుల్లో నాకంటే పెద్దవాళ్లతో డేటింగ్ చేసేదాన్ని.

వాళ్లు కూడా నేను ఏమీ అడగకుండానే ఖరీదైన బహుమతులు ఇచ్చేవారు. దాంతో.. నేను ఆ పిచ్చిలో పడిపోయాను. అప్పుడు నన్ను ప్రేమించేవాళ్లెవరో, నన్ను గౌరవించేవాళ్లెవరో అనేది తెలుసుకోలేకపోయా. అప్పుడే నేను మంచిదానిగా మారాలనుకుని ఆ విషయాన్ని బయట పెట్టాను, కానీ మీడియా నన్ను తప్పుగా మార్చింది. ఈ విషయం నన్ను చాలా బాధ పెట్టింది అని తన గత జీవితాన్ని బయట పెట్టింది షెర్లిన్.

English summary

Sherlyn Chopra talks about her past. Bollywood sex bomb Sherlyn Chopra talks about her past.