రైనా కు వార్నింగ్ ఇచ్చిన శిఖర్ ధావన్

Shikhar Dhawan Warning To Raina

01:42 PM ON 12th April, 2016 By Mirchi Vilas

Shikhar Dhawan Warning To Raina

తన బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన తోటి క్రికెటర్ సురేష్ రైనా కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు . శిఖర్ ధావన్ మాట్లాడుతూ ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన "రైజింగ్ పూణే , గుజరాత్ లయన్స్" జట్ల కెప్టెన్లు అయిన రైనా , ధోని లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్ సీజన్ లో కొత్త జట్ల కెప్టెన్ లకు ఆల్ ది బెస్ట్ చెపాడు . ఒక పక్క ఆల్ ది బెస్ట్ చెబుతూనే మరో పక్క తుఫ్ ఛాలెంజ్ ను స్వీకరించడానికి సిద్దంగా ఉండాలని షికార్ ధావన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసాడు .

ఇవి కూడా చదవండి: బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

ఒక పక్క ఆల్ దే బెస్ట్ చెబుతూనే , మరోపక్క ఛాలెంజ్ చేసిన తీరు క్రీడల్లో ఉండవలసిన ఆరోగ్యకరమైన వాతావరణానికి నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు శిఖర్ పై అభినందనల జల్లు కురిపిస్తున్నారు . ట్విట్టర్ తన ఫాన్స్ కు సైతం శిఖర్ ధావన్ సరదా సరదాగా ట్వీట్లు చేస్తూన్నాడు.

ఇవి కూడా చదవండి:బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

English summary

Indian Opener Shikar Dhawan warns Suresh Raina. Shikhar Dhawan warns Gujarat Lions captain Suresh Raina to be ready for IPL challenge!. He posted this video in his twitter account.