కోహ్లీ నన్ను లైంగికంగా వేధించాడు

Shilpa Shinde sensational comments about Kohli

12:15 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Shilpa Shinde sensational comments about Kohli

ఏంటి స్టార్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లి ఇంత పని చేసాడా? ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఎంతో మంది ఆడవాళ్ళు, అందగత్తెలు అభిమానులు ఉన్నారు. పైగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మ తో ప్రేమాయణం జరుపుతున్నాడు. అలాంటి కోహ్లి ఒక నటిని ఇలా లైంగికంగా వేధించడమేంటి అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలు వేసినట్లే. అవునండి అసలేం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. 'భాభాజీ ఘర్ పర్ హై' సీరియల్ తో ప్రజాదరణ పొందిన హిందీ బుల్లితెర నటి శిల్పా షిండే.. అనుకోకుండా ఓ షో నుంచి తప్పుకుంది. దీనితో శిల్పా షిండే పై సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జీవితకాల నిషేధం విధించింది.

అయితే.. దీని పై నటి శిల్పా షిండే వాదన మరోలా ఉంది. సదరు సీరియల్ నిర్మాత బెనఫైర్ కోహ్లీ తనను మానసికంగా మరియు లైంగికంగా వేధించారని.. అందుకే ఆ షో నుంచి తాను తప్పుకున్నానని ఆరోపిస్తోంది. అయితే.. 'భాభాజీ ఘర్ పర్ హై' సీరియల్ నుంచి అకస్మాత్తుగా తప్పుకోవాలనుకున్న నటి శిల్పా షిండే నిర్ణయం పై సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసినా.. అవి విఫలం అయ్యాయి. ఫలితంగా శిల్పా షిండే టీవీ సీరియల్స్, ఇంకా షోలలో ఆమె నటించడానికి వీలు లేదని ప్రకటించింది. దీని పై శిల్పా షిండే కుడా పట్టుబట్టుకు కూర్చుంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని.. తనను నటన నుండి ఎవరూ దూరం చేయలేరని అంటోంది.

English summary

Shilpa Shinde sensational comments about Kohli. Serial actress Shilpa Shinde sensational comments about Kohli. She told that he tortured me mentally and physically.