'బాహుబలి' పేరుతో బంగారం కొనుగోలు.. ఐటీ అధికారులకు షాక్!

Shock for IT officers

02:08 PM ON 5th December, 2016 By Mirchi Vilas

Shock for IT officers

రూ. 500, రూ. 1000 నోట్లను నవంబర్ 8 రాత్రి ప్రధాని మోడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాక, చాలా మంది నల్ల కుబేరులు ఇబ్బడిముబ్బడిగా బంగారం కొనుగోళ్లు జరిపినట్లు తెలియడం, దీనిపై ఐటి రంగంలో దిగి నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేయడం తెలిసిందే. అయితే హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ముసద్దిలాల్ జువెల్లరీ షాపులో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. ఈ నగల షాపులో సుమారు 5 వేలమంది తప్పుడు పేర్లతో బంగారం కొనుగోళ్ళు జరిపారు. దానికోసం అడ్వాన్స్ బుకింగ్ లు చేసుకున్నారట. పాత నోట్లకు ఇలా 100 కోట్ల విలువైన బంగారం అమ్మకాలు జరిగాయని తెలిసింది. దీనిపై దృష్టి సారించిన ఐటీ అధికారులకు షాకింగ్ న్యూస్ తెలిసింది.

1/4 Pages

గోల్డ్ కొన్నవారి జాబితా, వాళ్ళ పేర్లు అనుమానాస్పదంగా, ఆశ్చర్యంగా కనిపించాయి. మోదీ సంచలన ప్రకటన చేసిన మూడు గంటల్లోనే ఇంతమంది ఒకేఒక నగల షాపులో ఎలా కొనుగోళ్ళు(అన్నీ అడ్వాన్స్ బుకింగులే) చేశారని అధికారులు ప్రశ్నించగా.. మొదట బంగారం కొనుక్కుని ఆ తరువాత క్యాష్ చెల్లించినట్టు తెలిసింది.

English summary

Shock for IT officers