మహిళలను షాక్ కి గురిచేసే ఉద్యోగ ప్రకటన

shocking advertisement in London

12:11 PM ON 7th February, 2017 By Mirchi Vilas

shocking advertisement in London

ఉద్యోగ ప్రకటన వస్తే, ఎగిరి గంతేసే నిరుద్యోగులు ఎందరో వున్నారు. చిన్న ఉద్యగం అయినా సరే, ముందు అప్లికేషన్ రెడీ చేసేస్తారు. అయితే, లండన్ కు చెందిన నేచరిస్ట్ క్లీనర్ అనే కంపెనీ ఓ వింత ప్రకటన ఇచ్చింది. ప్యాంట్లు తీసేసి నగ్నంగా ఇళ్ళను శుభ్రం చేయడానికి ఇష్టపడే మహిళా సిబ్బంది కోసం ఆత్రుతగా చూస్తున్నామని ప్రకటించింది. ఇటువంటి మహిళల వయసుతోగానీ, ఒంపుసొంపులతో కానీ పని లేదని హామీ ఇచ్చింది. పని చేసేటపుడు ఒంటి మీద ఏమీ ఉండకూడదని, కేవలం స్లిప్పర్స్, గ్లోవ్స్ మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. ఈ విధంగా పని చేసే మహిళలకు గంటకు రూ.3,770 (45 పౌండ్లు) వేతనం ఇస్తామని తెలిపింది. ఎంపికైనవారిని బ్రిటన్ లోని ప్రైవేటు ఇళ్ళలో నియమిస్తామని పేర్కొంది. ఈ యాడ్ ను జనం విపరీతంగా చూస్తున్నారు.

కంపెనీ యజమాని లారా స్మిత్ మాట్లాడుతూ ఇది నగ్న జాతికి చేసే సేవ అని తెలిపారు. తమది క్లీనింగ్ కంపెనీ అని, వ్యాపారంలో సెక్సువల్ అనేదేమీ ఉండదని చెప్పారు. న్యూడిస్ట్ క్లయింట్ల నుంచి తాము తొలి గంటకు రూ.5,400 (65 పౌండ్లు) వసూలు చేస్తామని, ఆ తదుపరి పనిచేసే ప్రతి గంటకు రూ.4,600 (55 పౌండ్లు) తీసుకుంటామని వివరించారు. ‘ముట్టుకోరాదు’ అనే సువర్ణ నిబంధన ఉందని, దీంతో ప్రతివారూ తమ చేతులను తమ వద్దనే ఉంచుకుంటారనే హామీ ఉంటుందని తెలిపారు

ఇది కూడా చూడండి: న్యూస్ పేపర్లపై ఈ చుక్కలు… ఎందుకో తెలుసా..?

ఇది కూడా చూడండి: మహాభారత అశ్వత్థామ… ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడా?

English summary

London has announced a shocking advertisement for girls,.